Tirupati : పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..!

చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్‌ నెలకొంది. ప్రచారంలో ఉన్న రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైసీపీ నేతలే దాడి చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.

New Update
Tirupati : పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..!

BCY Party :  చిత్తూరు(Chittoor) జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్‌ నెలకొంది. ప్రచారంలో ఉన్న రామచంద్రయాదవ్‌(Rama Chandra Yadav) కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Also Read: పిఠాపురానికి మెగా ఫ్యామిలీ.. పవన్‌ కు మద్దతుగా చిరంజీవి, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ ప్రచారం..!

పుంగనూరు మండలం మాగాండ్లపల్లిలో వై సెక్యూరిటీ(Y Security) ఉన్న రామచంద్ర యాదవ్‌ కాన్వాయ్‌పై దాడి చేయడంతో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ(YCP) నేతలే దాడి చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు