Sreemukhi : ఫ్యామిలీతో యాంకర్ శ్రీముఖి సంక్రాంతి సెలబ్రేషన్స్..!

యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. లంగా ఒణిలో సూపర్ క్యూట్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Sreemukhi : ఫ్యామిలీతో యాంకర్ శ్రీముఖి సంక్రాంతి సెలబ్రేషన్స్..!
New Update

Sreemukhi: యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

publive-image

లంగా ఒణిలో సూపర్ క్యూట్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్స్ వావ్..సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

publive-image

యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తన కామెడీ టైమింగ్ తో ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది.

publive-image

బిగ్ బాస్ తో ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డెట్స్ ను తెలుపుతుంది.

publive-image

త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోనుందని నెట్టింట్లో వార్త హల్ చల్ చేస్తోంది.

publive-image

Also Read: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ.. 

#sankranthi-2024 #anchor-sreemukhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe