Sreeleela: అతడితోనే నా ఫస్ట్ లిప్ లాక్.. శ్రీలీల హాట్ కామెంట్స్.!

ఏ హీరో అయినా సరే లిప్ లాక్ సీన్‌లో అసలు నటించనని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల తేల్చి చెప్పేసింది. తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతోంది యువ నటి శ్రీలీల. పెద్ద స్టార్ల సరసన నటిస్తూ టాలీవుడ్ లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది.

New Update
Sreeleela: అతడితోనే నా ఫస్ట్ లిప్ లాక్.. శ్రీలీల హాట్ కామెంట్స్.!

Sreeleela said No to lip lock Scenes: టాలీవుడ్ లో  శ్రీలీల పేరు మార్మోగిపోతుంది. ఏ హీరో పక్కన చూసినా ఆమె కనిపిస్తోంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు..కానీ హీరోయిన్ గా ఆమె తమ పక్కన ఉండాలంటూ కొందరు హీరోలు పట్టుబడుతున్నారట. ఇటీవల ఓ హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకోని మరీ ఆమెను తన సినిమాలోకి తీసుకున్నాడట. హీరోలకు అంతలా పిచ్చెక్కిస్తోంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల.

publive-image

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది యంగ్ బ్యూటి శ్రీలీల (Sreeleela) . 'భగవంత్ కేసరి' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న శ్రీలీల పలు చిత్రాలతో బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన 'ఆదికేశవ' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల డ్యాన్స్ తో అదరగొట్టేసిందని చెపుతున్నారు. పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబుతో (Mahesh Babu) గుంటూరు కారం సినిమాలతో పాటు నితిన్, విజయ్ దేవరకొండలతో (Vijay Devarakonda) కూడా కలిసి సినిమాలను చేస్తోంది.

publive-image

శ్రీలీల తన మొదటి సినిమా ‘పెళ్లి సందD’కి కేవలం రూ.5 లక్షలు తీసుకున్న ఈ భామ.. ప్రస్తుతం రూ.8కోట్లకు ఎగబాకిందంట. ధమాక మూవీకి రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, నితిన్ తదితర హీరోల పక్కన నటిస్తుండగా ఆ మూవీలకు రూ.5 నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇవే కాక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, వాణిజ్య ప్రకటనలకు భారీగానే ఛార్జ్ చేస్తుందట.

publive-image

అయితే, శ్రీలీల నటించిన అన్నీ సినిమాలలోనూ ఇంత వరకు హద్దులు దాటి నటించలేదు. తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా లిప్ కిస్ వంటి సన్నివేశాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఒకవేళ టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ఆమెను ప్రశ్నించగా.. ఏ హీరో అయిన సరే అలాంటి సీన్ లో నటించనని తేల్చి చెప్పింది. తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది.

Also Read: వారికి సారీ చెబుతూ స్టార్ యాంకర్‌ సుమ ఎమోషనల్..!

Advertisment
తాజా కథనాలు