Squid Game actor: స్క్విడ్ గేమ్ నటుడు ఓ యోంగ్-సు.. ఓ మహిళతో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు దక్షిణ కొరియాలోని కోర్టు ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష విధించింది. 79 ఏళ్ల యోంగ్ 2022లో ఒక మహిళ తనపై రెండుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017లో థియేటర్ ప్రదర్శన కోసం ఓ గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగినట్లు నివేదించింది.
పూర్తిగా చదవండి..O Yeong-Su: లైంగిక వేధింపుల కేసులో స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష!
స్క్విడ్ గేమ్ నటుడు 79ఏళ్ల O Yeong-Suకు దక్షిణ కొరియా కోర్టు షాక్ ఇచ్చింది. 2017లో ఓ మహిళతో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడిన కేసులో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఓ షూటింగ్ లో ఉన్నప్పుడు యోంగ్ దాడికి పాల్పడ్డట్లు నిర్దారించింది.
Translate this News: