World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
World Cup 2023: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో..
సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.
AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్.. ఫైనల్లో దబిడి దిబిడే..!
వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది.
PM MODI: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ..!!
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నట్లు సమాచారం.
Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేశా
వాఖండే స్టేడియంలో జరిగిన భారత్- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ని కేవలం అభిమానులు , ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయినట్లు తెలుస్తుంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయనే స్వయంగా రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేసినట్లు తెలిపారు.
World Cup 2023:సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం
దక్షిణాఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఓవర్లు గడుస్తున్నా రన్ చేయలేకపోవడమే కాదు వరుసగా వికెట్లను కూడా కోల్పోతూ దక్షిణాఫ్రికా అతి చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్కోరు 13 ఓవర్లకు 30/4 వికెట్లు.
World Cup 2023: "ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు"..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా
ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్ లో కీవీస్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు కాబోలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ కు పిచ్ ను మార్చారంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohith-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tickets-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/finals-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/warner-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/satya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sa-vs-aus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/match-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pitch-jpg.webp)