ఎట్టకేలకు సంజు తలుపు తట్టిన అదృష్టం!
టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు సంజూ శాంసన్.
టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు సంజూ శాంసన్.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు 15మంది సభ్యుల భారతజట్టు ఎంపిక పై మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. పేస్ బౌలింగ్ కూర్పు పేలవంగా ఉందంటూ మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వారు బీసీసీఐ పై పరోక్షంగా చురకలు అంటించారు.
జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు మే 21 న భారత జట్టు అమెరికా వెళ్లనుంది.అక్కడ టీమిండియా జూన్ 5 న మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో తలపడనుంది. అయితే టీం లో ఎవరికి చోటు దక్కుతుందో అని ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ICC T20 వరల్డ్ కప్ 2024కు హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఉన్న హార్దిక్ తగిన రీతిలో రాణించలేకపోతున్నాడు. అయినా జట్టులో చోటు కల్పించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్కప్ కోసం నిన్న బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్లతో పాటూ నలుగురు రిజర్వ్ ఆటగాళ్ల పేర్లను అనౌన్స్ చేసింది. సీనియర్లు, కుర్రాళ్ళతో నమానంగా ఉన్న ఈజట్టు ఈసారి అయినా భారత్కు వరల్కప్ను అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీ20 వరల్డ్కప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిలైటర్ అవ్వనున్నారని తెలుస్తోంది. ఇదే వీరిద్దరికీ చివరి టోర్నమెంట్ అవుతుందని చెబుతున్నారు. దీని తర్వాత భారత దిగ్గజాలు విశ్రాంతి తీసుకుంటారని అంటున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ భాగ్యనగరంలో సందడి చేసింది. కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉన్న ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్'షాపును సందర్శించారు. ఇందులో ఆటగాళ్లంగా తమకు కావాల్సిన దుస్తులు తీసుకున్నారు. అక్కడకు వచ్చిన అభిమానులతో ముచ్చటించారు.
ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరో విజయాన్ని సాధించింది. దీంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో ప్లేసును పదిలం చేసుకుంది. ఈ ఓటమితో రెండో స్థానానికి చేరే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.