Ambati Rayudu Threats: అంబటి రాయుడు భార్య, పిల్లలను చంపేస్తాం అంటూ కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపులు
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. రాయుడి భార్య, కూతుళ్లను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్లో కోహ్లీ, ఆర్సీబీపై అంబటి విమర్శలు చేయడంపై కోహ్లీ ఫ్యాన్స్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.
39 ఏళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో రికార్డుల మోత!
ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధంలేదని పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి చాటి చెప్పాడు. 39 సంవత్సరాల వయసులో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఇన్ స్టాగ్రామ్ లో రోనాల్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిగా మారాయి.
టీ20 వరల్డ్ కప్ కోసం తొలి గ్రౌండ్ సెషన్‌ను ప్రారంభించిన టీమిండియా!వీడియో వైరల్!
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్‌ను ప్రారంభించింది. భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్‌ను న్యూయార్క్‌లో నిర్వహించింది. ఈ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తమ అనుభవాలను వీడియోలో పంచుకున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్!
భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గా నియామకం దాదాపు ఖరారైనట్టు కనిపిస్తుంది.ప్రస్తుత కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ తర్వాత పదవీకాలం ముగియనుంది.అయితే గంభీర్ నియామకం పై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Riyan Parag : ఆ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కైన రాజస్థాన్ ప్లేయర్.. స్క్రీన్ షాట్స్ వైరల్!
రాజస్థాన్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కు సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ చర్చనీయాంశమైంది. యూట్యూబ్ లో బాలీవుడ్ నటీమణులు అనన్యాపాండే, సారా అలీఖాన్ హాట్ ఫొటోస్ సెర్చ్ చేస్తున్నట్లు నెటిజన్లు గుర్తించి స్క్రీన్ షాట్స్ నెట్టింట పోస్ట్ చేశారు. పరాగ్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Rinku Singh : అంతా గంభీర్ వల్లే.. టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్!
టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్ స్పందించాడు. ట్రావెల్ రిజర్వ్‌గా సెలక్ట్ అయిన రింకూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నా జట్టులో చోటివ్వకపోతే బాధగానే ఉంటుందన్నాడు. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. మరో రెండేళ్లలో మళ్లీ వరల్డ్ కప్ వస్తుందంటూ చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దినేశ్ కార్తీక్!
2024 -ఐపీఎల్ సీజన్ లో సంపూర్ణ రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కింది.
అభిషేక్ శర్మ ఫ్యూచర్ టీమిండియా స్టార్..!
IPL సీజన్ 2024 ముగిసింది. ఫైనల్ లో కేకేఆర్ జట్టు పై సన్ రైజర్స్ ఓటమి పాలై టైటిల్ ను చేజార్చుకుంది.కానీ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. అతని బ్యాటింగ్ చూసిన తర్వాత అంతా గురువుకి తగ్గ శిష్యుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T161930.970.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T140835.121.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Ambati-Rayudu-Threats.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T165601.947.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T152517.415.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T134043.858.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T115219.813.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T105202.032.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T170159.694.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T162245.594.jpg)