/rtv/media/media_files/2025/03/09/BuUKHKdMMbnPJWmtxaaA.jpg)
India Loss Toss
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు ఇవాళ రసవత్తరంగా జరగనుంది. ఇందులో భాగంగానే న్యూజిలాండ్ టాస్ గెలిచింది. దీంతో కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే వరుసగా 15వ సారి టాస్‌ను టీమ్‌ఇండియా కోల్పోయింది. దీనిపై రోహిత్ మాట్లాడాడు. ఫస్ట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా పెద్దగా మార్పులేదని అన్నాడు.