India vs New Zealand: 150 పరుగులు పూర్తి చేసుకున్న కివీస్

టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ తడబడింది. వరుస వికెట్లతో కుప్పకూలుతోంది. తాజాగా 150 పరుగులను పూర్తి చేసుకుంది. 34.2 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫిలిప్స్ (25*), మిచెల్ (37*) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

New Update
nz.

టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ తడబడింది. వరుస వికెట్లతో కుప్పకూలుతోంది. తాజాగా 150 పరుగులను పూర్తి చేసుకుంది. 34.2 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫిలిప్స్ (25*), మిచెల్ (37*) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే భారత్ బౌలర్‌లు చెలరేగిపోతున్నారు. వరుస వికెట్లు తీసి ఔరా అనిపిస్తున్నారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జడేజా అద్బుతమైన బౌలింగ్ చేస్తూ పరుగులు కట్టడి చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు