New Update
న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 25ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు. వికెట్లు పడగొట్టి కివీస్‌కు చెమటలు పట్టిస్తున్నారు. జడేజా డాట్ బాల్స్‌తో బ్యాటర్లపై ఒత్తిడి తెస్తున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఫిలిప్స్ (12*), మిచెల్ (28*) ఉన్నారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు.
తాజా కథనాలు