IND VS NZ: 5వ వికెట్ కోల్పోయిన కివీస్.. ఫిలిప్స్ ఔట్ - స్కోర్ ఎంతంటే?

న్యూజిలాండ్ 5వ వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 52 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కివీస్ 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మిచెల్, బ్రేస్‌వెల్ ఉన్నారు.

New Update
nz (1)

న్యూజిలాండ్ 5వ వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 52 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం కివీస్ 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మిచెల్, బ్రేస్‌వెల్ ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు