/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MLC-Jeevan-Reddy-1-jpg.webp)
సాగునీటి రంగంలో కాళేశ్వరం, తాగునీటి రంగంలో మిషన్ భగీరథ రెండు స్కీంలు విఫలం అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 70 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">