Ap: నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

ఏపీలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు.

New Update
Ap: నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

Ap: ఏపీలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలను మరో 2, 3 రోజులు ఈ కార్యక్రమాన్ని పొడిగించనున్నట్లు సమాచారం.

Also read: కెనడాలో స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి!

Advertisment
తాజా కథనాలు