/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T142414.756-jpg.webp)
Sobhita Dhulipala: మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన శోభిత దూళిపాళ్ల 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ 'రామన్ రాఘవ్ 2.0' హిందీ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434352077_18423702838009887_7555623437787903570_n_1080-jpg.webp)
2018 లో అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. ఆ తర్వాత 'ది నైట్ మేనేజర్', 'మేడ్ ఇన్ హెవెన్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో కనిపించిన 31 ఏళ్ల బ్యూటీ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434074558_18425359699009887_1458946378336935243_n_1080-jpg.webp)
ఇటీవలే 'మంకీ మ్యాన్' చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434213540_18423702886009887_5715404109357621934_n_1080-jpg.webp)
మంకీ మ్యాన్' సినిమాలో 'కాల్ గర్ల్' పాత్రలో (వేశ్య) కనిపించిన శోభిత తన నటనతో హాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శోభిత మంకీ మ్యాన్' లో ఆమె చేసిన కాల్ గర్ల్ పాత్ర పై ఆసక్తికర విషయాలను పంచుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434027438_18425359609009887_2284310965451765493_n_1080-jpg.webp)
నటి శోభిత మాట్లాడుతూ.. 'మంకీ మ్యాన్' లో కాల్ గర్ల్ (సీత) పాత్రలో నటించడం గొప్పగా భావిస్తున్నాని అన్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైందని, ఆ పాత్రతో తాను పూర్తిగా సంతృప్తి చెందానని తెలిపారు. అలాంటి క్యారెక్టర్ లో నటించిన తర్వాత గర్వంగా ఉందని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434279454_18423702940009887_8437101925294980727_n_1080-jpg.webp)
Also Read: Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ
Follow Us