Snake in Pant: సాధారణంగా వర్షాకాలంలో రకరకాల వ్యాధులతో పాటు ఊర్లలో పాముల బెడద కూడా పెరుగుతుంది. పల్లెటూర్లలో పాముల కాటుకు బాలయ్యేవారి సంఖ్యా వర్షాకాలంలో ఎక్కువగానే ఉంటుంది. పాము ఎదురైతే పక్కకు తప్పుకుని పారిపోయే ప్రయత్నం చేయవచ్చు. కొంచెం ధైర్యం ఉన్నవాళ్లు దానిని కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, ఎక్కువ శాతం పామును చూస్తేనే భయంతో పరుగులు తీసే ప్రయత్నం చేస్తారు. అయితే, ఒక పాము.. నిద్రపోతున్న ఒక యువకుని నిక్కరు (షార్ట్) లోకి దూరింది. అప్పుడు ఏమి జరిగి ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది కదూ.
పూర్తిగా చదవండి..Snake in Pant: యువకుడి ఫాంట్ లో దూరిన పాము.. ఏమి జరిగిందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
పామును చూస్తేనే అందరికీ పై ప్రాణాలు పైనే పోతాయి. అదే పాము మన శరీరంపై పాకితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ పాము మన దుస్తులలో దూరకూడని ప్రాంతాలలో దూరితే ఏమవుతుంది? ఇదిగో ఇలానే నిద్రపోతున్న ఒక యువకుడి ఫాంట్ లోకి పాము దూరింది. అప్పుడేమైందో ఈ వీడియోలో చూడొచ్చు.
Translate this News: