Tillu Square: వంద కోట్ల క్లబ్ లో 'టిల్లు స్క్వేర్' .. అట్లుంటది మనతోని..!

సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం టిల్లు స్క్వేర్. రిలీజైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. 10 రోజుల్లో 101 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Tillu Square: వంద కోట్ల క్లబ్ లో 'టిల్లు స్క్వేర్' .. అట్లుంటది మనతోని..!
New Update

Tillu Square Crossed 100Cr Gross: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. రిలీజైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. 10 రోజుల్లో రూ.101 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విషయాన్నీ అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్.

Also Read: Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

#tillu-square-box-office-collections #tillu-square-movie #siddhu-jonnalagadda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe