'Salaar' Movie Actress Sriya Reddy About Prasanth Neel : కోలీవుడ్ నటి శ్రీయా రెడ్డి గత ఏడాది ప్రభాస్ 'సలార్' సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో నెగెటివ్ రోల్ లో మంచి నటన కనబర్చింది. తమిళంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నెగెటివ్ రోల్స్ తో అలరిస్తూ ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'OG' మూవీతో రాబోతుంది. ఇదిలా ఉంటే శ్రీయా రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఉన్న చెడ్డ అలవాటు గురించి బయటపెట్టింది.
ప్రశాంత్ నీల్ కి ఆ చెత్త అలవాటుంది..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీయా రెడ్డి మాట్లాడుతూ.." పెద్ద సినిమాలో నటిస్తే కొందరు యాక్టర్స్ సంతృప్తి చెందుతారు. నేను సెట్స్ లోకి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడబోతున్నానో తెలుసుకోవాలి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సెట్స్ లో డైలాగ్స్ రాసే చెత్త అలవాటుంది.
అతను సెట్స్ అలా చేసిన ప్రతీసారి అతన్ని హత్య చేయాలనుకున్నా(నవ్వుతూ).. నిజానికి నేను సొంతంగా డైలాగ్స్ నేర్చుకోటానికి టైమ్ తీసుకుంటా. కానీ ప్రాంప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓ నటుడు పాత్ర లోతుల్లోకి వెళ్ళినప్పుడే దాని ప్రభావం బలంగా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Shriya Reddy : ప్రశాంత్ నీల్ కి ఆ చెత్త అలవాటుంది.. అది తెలిసి అతన్ని హత్య చేయాలనుకున్నా, 'సలార్' నటి షాకింగ్ కామెంట్స్!
శ్రీయా రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఉన్న చెడ్డ అలవాటు గురించి బయటపెట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సెట్స్ లో డైలాగ్స్ రాసే చెత్త అలవాటుంది. అతను సెట్స్ లో అలా చేసిన ప్రతీసారి అతన్ని హత్య చేయాలనుకున్నా అంటూ నవ్వుతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.