Shraddha Das: చలికాలంలో సెగలు పెట్టిస్తోన్న అల్లు అర్జున్ బ్యూటీ.!

శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు టీవీ షోలు చేస్తూ ఫ్యాన్సు ను మరింత అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Shraddha Das: చలికాలంలో సెగలు పెట్టిస్తోన్న అల్లు అర్జున్ బ్యూటీ.!
New Update

Shraddha Das Latest Pics: శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ ను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. తన అందాలు ఆరబోస్తూ చలికాలంలో సెగలు పెట్టిస్తోంది ఈ బ్యూటీ.

publive-image

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు సెగలు పెట్టిస్తోంది టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das).

publive-image

సిద్దు ఫ్రమ్ శ్రీకుకాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మొంబై ముద్దుగుమ్మ దాదాపు 40 సినిమాల్లో నటించింది.

Shraddha Das

ఆర్య2, డార్లింగ్, వంటి సినిమాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. అంతేకాదు..పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లోని పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉంది.

Shraddha Das

అయితే, సినిమాల్లోనే కాదు.. అటు సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఉక్కిరిబిక్కరి చేస్తోంది.

Also Read: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు.. అరెస్టు తప్పదా..?

#shraddha-das
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe