/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Manu-Bhaker-and-Sarabjot-Singh-.jpg)
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. కొరియా జంటపై 16-10 తేడాతో విజయం సాదించించారు. ఇప్పటికే మను బాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను బాకర్ రికార్డు నెలకొల్పింది.
Paris Olympics 2024 | Shooters Manu Bhaker and Sarabjot Singh win Bronze medal in 10m Air Pistol Mixed team event pic.twitter.com/FIbf0dTKDP
— ANI (@ANI) July 30, 2024
Also Read : అకౌంట్లోకి డబ్బు జమ