Warangal BRS: బీఆర్ఎస్ పార్టీలో నేతల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్కు రాజీనామా చేసి జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జగ్గారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..BRS Party: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన కీలక నేత
TG: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్కు రాజీనామా చేసి జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జగ్గారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
Translate this News: