Shoaib Akhtar: భారత స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ (Sachin) టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై (Kohli) పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం దుబాయ్లో (Dubai)) జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అక్తర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
పూర్తిగా చదవండి..Akhtar: సచిన్ గ్రేటెస్ట్ ఎవర్.. అతనితో పోల్చి చూడలేం: షోయబ్ అక్తర్
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య వ్యత్యాసంపై పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'సచిన్ గ్రేటెస్ట్ ఎవర్. ఇప్పుడు ఆడి ఉంటే ఇంకా ఎక్కువ పరుగులు సాధించేవాడు. విరాట్ మాత్రం మా కాలంలో ఆడి ఉంటే బౌలర్ల నుంచి చాలా కష్టాలు ఎదుర్కొనేవాడు' అన్నాడు.
Translate this News: