Sharmila Son Raja Reddy Marriage: కొడుకు పెళ్ళిలో డాన్స్ తో దుమ్ములేపిన షర్మిల.. వైరలవుతున్న వీడియో

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు ముగిశాయి. రాజా రెడ్డి, ప్రియా తలంబ్రాలు వేడుకకు సంబంధించిన పిక్స్ మీరు కూడా చూసేయండి.

RajaPriya : కొడుకు పెళ్లిలో డ్యాన్స్‎ చేస్తూ సందడి చేసిన వైఎస్ షర్మిల..వీడియో ఇదిగో..!
New Update

YS Sharmila Dance at Son Raja Reddy Marriage : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని ఉమైద్ ప్యాలెస్‌లో (Umaid Bhawan Palace) అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 17న రాజా రెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. 16న మొదలైన పెళ్లి వేడుకలను  హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా మూడు రోజులు పాటు పలు కార్యక్రమాలతో   సందడిగానిర్వహించారు. ఆదివారం సాయంత్రం తలంబ్రాలు మహోత్సవం ఘనంగా పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి.

publive-image

పెళ్లి వేడుకల్లో షర్మిలతో (YS Sharmila) డాన్స్ వేస్తున్న కుమారుడు రాజారెడ్డి.

publive-image

వధూవరులతో కలిసి షర్మిల ఫ్యామిలీ పిక్.

publive-image

వధూవరులు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఫోటో షూట్

publive-image

సాంప్రదాయ వస్త్రాలంకారణలో  వధూవరుల తలంబ్రాల మహోత్సవము.

Also Read: Surekha Konidela: ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’.. మెగాస్టార్ సతీమణి సురేఖ ఫుడ్ బిజినెస్ publive-image

ప్రియా అట్లూరి, రాజా రెడ్డి అడారబుల్ పిక్చర్

publive-image

publive-image కోడలు ప్రియా అట్లూరితో షర్మిల బ్యూటిఫుల్ పిక్

publive-image

సాంప్రదాయ వస్త్రాలంకారణలో

publive-image

చెల్లితో రాజారెడ్డి

publive-image

షర్మిల తల్లి జయమ్మతో రాజా రెడ్డి, ప్రియా

Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

#sharmila-son-marriage #sharmila-son-raja-reddy-marriagephotos
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe