/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-4-5-jpg.webp)
YS Sharmila Dance at Son Raja Reddy Marriage : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని ఉమైద్ ప్యాలెస్‌లో (Umaid Bhawan Palace) అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 17న రాజా రెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. 16న మొదలైన పెళ్లి వేడుకలను హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా మూడు రోజులు పాటు పలు కార్యక్రమాలతో సందడిగానిర్వహించారు. ఆదివారం సాయంత్రం తలంబ్రాలు మహోత్సవం ఘనంగా పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.28-PM-jpeg.webp)
పెళ్లి వేడుకల్లో షర్మిలతో (YS Sharmila) డాన్స్ వేస్తున్న కుమారుడు రాజారెడ్డి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.30-PM-2-jpeg.webp)
వధూవరులతో కలిసి షర్మిల ఫ్యామిలీ పిక్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.30-PM-1-jpeg.webp)
వధూవరులు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఫోటో షూట్
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.30-PM-jpeg.webp)
సాంప్రదాయ వస్త్రాలంకారణలో వధూవరుల తలంబ్రాల మహోత్సవము.
Also Read: Surekha Konidela: ‘అత్తమ్మాస్ కిచెన్’.. మెగాస్టార్ సతీమణి సురేఖ ఫుడ్ బిజినెస్ /rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.29-PM-1-jpeg.webp)
ప్రియా అట్లూరి, రాజా రెడ్డి అడారబుల్ పిక్చర్
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.29-PM-jpeg.webp)
కోడలు ప్రియా అట్లూరితో షర్మిల బ్యూటిఫుల్ పిక్
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.29-PM-2-jpeg.webp)
సాంప్రదాయ వస్త్రాలంకారణలో
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.28-PM-2-jpeg.webp)
చెల్లితో రాజారెడ్డి
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-4.48.27-PM-jpeg.webp)
షర్మిల తల్లి జయమ్మతో రాజా రెడ్డి, ప్రియా
Follow Us