Sharmila son Haldi photos: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న రాజా రెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటి కానున్నారు. తాజాగా వీరిద్దరి హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హల్దీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Sharmila son Haldi photos: షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా హల్దీ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
Translate this News: