Sharmila son Haldi photos: షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్ లో ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా హల్దీ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.