YS Sharmila: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తో భేటీ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు. కాగా నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సిద్ధారామయ్య గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ డీకే శివకుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. అనంతరం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి… pic.twitter.com/kb1fI4tRcB
— YS Sharmila (@realyssharmila) July 4, 2024