Sexual Assault : చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో! అమెరికాలోని సియాటెల్ లో ఇద్దరు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడబోయే 67ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముందస్తు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై నిందితుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 23 Apr 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి America : బాలికలపై అత్యాచారం(Rape) చేసేందుకు ప్రయత్నించిన ఓ దుర్మార్గుడికి ఊహించని షాక్ తగిలింది. అమెరికాలోని సియాటెల్‌లో 67 ఏళ్ల వ్యక్తి ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడదామని స్థానిక హోటల్‌లోకి దిగాడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న సియాటెల్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. New: Seattle police shoot and kill a 67-year-old pedoph*le who showed up at a hotel to meet up with two girls, 7 and 11 years old. This is how it’s done 🔥 Seattle officers were waiting inside the hotel room when the man arrived. When the police officers answered the door, the… pic.twitter.com/dBRNOnW3bp — Collin Rugg (@CollinRugg) April 20, 2024 పోలీసులపై దాడికి యత్నం.. ఇందులో భాగంగానే ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. సదరు వ్యక్తిని రూం డోర్ తెరవాలని కోరారు. వెంటనే తలుపు తీసిన వ్యక్తి పోలీసులపై తుపాకితో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులు ఆత్మరక్షణ(Self Defense) కోసం అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరిది 7, మరొకరిది 11 ఏళ్ల వయసు ఉంటుందని పోలిసులు గుర్తించారు. ఈ సంఘటన పూర్తిగా సిసీ కెమెరాలో రికార్ట్ అవగా.. సోషల్ మీడియా(Social Media) లో వీడియో వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్! 67 శాతం పెరిగిన నేరాల సంఖ్య.. దీనిపై సియాటెల్ చీఫ్ అడ్రియన్ డియాజ్ స్పందించారు. చిన్నారులపై జరిగే ఇంటర్‌నెట్ నేరాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2022 నుంచి 2023 వరకు నేరాల సంఖ్య 67 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇలాంటి కేసులను ఛేదించే క్రమంలో పోలీసుల ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. #america #67-year-old-man #sexual-assault-on-girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి