Sensational Facts In Kannada Star Darshan Case : కన్నడ (Kannada) స్టార్ హీరో దర్శన్ (Darshan) కేసులో సంచలనం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసు (Murder Case) లో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు. తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Darshan : 5 లక్షల సుపారీ ఇచ్చి.. ఫ్యాన్స్ తోనే హత్య చేయించి.. కన్నడ స్టార్ దర్శన్ కేసులో సంచలన నిజాలు!
కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో సంచలనం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి..
Translate this News: