Posani Muralikrishna: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పని చేసేది బీజేపీ కోసం కాదని.. టీడీపీ, చంద్రబాబుకు కోసం కష్టపడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం మీడియతో మాట్లాడిన ఆయన పురందేశ్వరిపై తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీకి ఆమె లేడీ విలన్.. బతుకంతా దానికోసమే: పోసాని కాంట్రవర్సీ కామెంట్స్!
సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పని చేసేది బీజేపీ కోసం కాదని.. టీడీపీ, చంద్రబాబుకు కోసం కష్టపడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి ఆమె లేడీ విలన్ అన్నారు.
Translate this News: