అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సొట్ట బుగ్గలు ఉంటే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వారు నవ్వినప్పుడు ఓ మ్యాజిక్‌లా సొట్ట ఏర్పడి అందంగా అనిపిస్తుంది. కొందరికి ఒక సైడ్సొట్ట పడితే మరికొందరికి రెండు సైడ్లు సొట్ట ఉంటుంది. సొట్ట బుగ్గలు ఉంటే అందంతో పాటు అదృష్టం అని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే సొట్ట బుగ్గల వెనుక సైన్స్ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Science Reason: సొట్టబుగ్గలపై అసలు విషయం చెప్పిన సైన్స్.. కారణం ఇదే
సొట్టబుగ్గలపై కొంతమందికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వాటికోసం డింపుల్ క్రియేషన్ ట్రిట్మెంట్ తీసుకుంటారు. అయితే తల్లిదండ్రులకు సొట్టబుగ్గలు ఉంటే జన్యు లోపంతో పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉందని సైన్స్ అంటుంది.

Translate this News: