CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. కాగా బెయిల్ పొడిగింపు కోసం దిగువ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కేజ్రీవాల్ తరఫున లాయర్లకు సూచించింది. మధ్యంతర బెయిల్ మరోవారం పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా జూన్ 2న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగుస్తున్న విషయం తెలిసిందే.
New Update
Advertisment