/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. కాగా బెయిల్ పొడిగింపు కోసం దిగువ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కేజ్రీవాల్ తరఫున లాయర్లకు సూచించింది. మధ్యంతర బెయిల్ మరోవారం పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
#BREAKING| SC Registry Refuses To Accept Plea of CM Kejriwal Seeking Extension Of Interim Bail
The Supreme Court has said that since the verdict is reserved on the challenge to arrest, the extension plea has no relation to the main petition#Kejriwal #DelhiCM #SupremeCourt… pic.twitter.com/KiKsX1KweL
— Live Law (@LiveLawIndia) May 29, 2024