Satwik-Chirag: పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు.
పూర్తిగా చదవండి..Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ!
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా వీరు రికార్డు సృష్టించారు.
Translate this News: