Rahul Dravid’s son Samit: అతడు క్రీజులో ఉంటే వికెట్లకు అడ్డంగా గోడ కట్టినట్టే.. బౌలర్లకు సహనం నశింపజేసే ఆ ఓపికకు దండం పెట్టాల్సిందే.. అదెవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు కదా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. రోజుల తరబడి క్రీజులో పాతుకుపోయి ఒక్కోసారి బోర్ అనిపించినా, కట్టిపడేసే కవర్ డ్రైవ్ లతో అలరించడం తనకు అలవాటే.
పూర్తిగా చదవండి..Samit: ద్రవిడ్‌కు జిరాక్స్ కాపీనా ఏంటి..! మిస్టర్ డిపెండబుల్ కొడుకు వీడియో వైరల్
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అచ్చం తండ్రి శైలిలోనే బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ యువ క్రికెటర్. కూచ్ బెహర్ ట్రోఫీలో జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ ను కళ్లకు కట్టినట్టు దింపేశాడు సమిత్.
Translate this News: