Sai Pallavi Sister's Marriage: చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్..! నటి సాయి పల్లవి సోదరి నటి పూజ కన్నన్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. పూజ తన చిన్ననాటి స్నేహితుడు వినీత్ ను ఇటీవలే వివాహం చేసుకుంది. చెల్లి పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి డాన్స్ చేస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 05 Sep 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sai Pallavi Sister's Marriage:టాలీవుడ్ నటి సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఆమె సోదరి పూజ కన్నన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పూజ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. పూజ తన చిన్ననాటి స్నేహితుడు వినీత్ ను వివాహం చేసుకుంది. వీరికి ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం కాగా.. ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చెల్లి పెళ్లి వేడుకల్లో చెల్లితో కలిసి సాయి పల్లవి డాన్స్ వేస్తూ సందడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. https://rtvlive.com/wp-content/uploads/2024/09/saipallavi.mp4"> OMG...Sai Pallavi n her Sister Danced for Marati Song Apasara Aali 😭💃❤️🔥@Sai_Pallavi92#Saipallavi #PoojaKannan#SaiPallaviSisterWedding pic.twitter.com/xCYxct9oIX — Sai Pallavi FC™ (@SaipallaviFC) September 4, 2024 Happy married life Pooja Kannan & Vineeth...Wishing you both a wonderful n everlasting Love n togetherness 🤍✨❤️@Sai_Pallavi92 #SaiPallavi #SaiPallaviSisterWedding pic.twitter.com/03Lcdab2ts — Sai pallavi (@SaiPallavi92s) September 5, 2024 Also Read: Tamannah : విజయ్ వర్మతో పెళ్లి ... తమన్నా షాకింగ్ కామెంట్స్..! - Rtvlive.com #sai-pallavi-sisters-marriage #pooja-kannan #pooja-kannan-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి