Sai Dharam Tej ‘SDT18’ Movie Title : సుప్రీమ్ హీరో సాయి తేజ్ గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ తర్వాత మావయ్య పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ సినిమాలో నటించాడు.
పూర్తిగా చదవండి..SDT18 : డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్న సుప్రీమ్ హీరో.. సాయి తేజ్ కొత్త సినిమా పేరు అదేనా!
మెగా హీరో సాయి తేజ్ రీసెంట్ గానే 'SDT18' పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 1947 హిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సంబరాల ఏటి గట్టు' అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Translate this News: