New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Raj-Tharun-Lavanya-.jpg)
లావణ్య-రాజ్ తరుణ్ వివాదానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. నిత్యం ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ డిబేట్ కు లావణ్య హాజరయ్యారు. తనకు మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ తో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.