RTV Internship: యూత్‌కి గుడ్‌న్యూస్‌.. RTVలో జాబ్స్‌.. అప్లై చేసుకోండిలా!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్టీవీ(RTV)లో సోషల్‌మీడియా ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌కి ఇది మంచి అవకాశం. ఈ ఛాన్స్‌ని మీస్‌ చేసుకోకూడదనుకుంటే మీ రెజ్యూమ్‌ను digital@rtvnewsnetwork కి సెండ్‌ చేయండి.

RTV Internship: యూత్‌కి గుడ్‌న్యూస్‌.. RTVలో జాబ్స్‌.. అప్లై చేసుకోండిలా!
New Update

మీడియా రంగంలో కెరీర్‌ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీకు సోషల్‌మీడియా అంటే ఇంట్రెస్టా? ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డిన్‌లో యాక్టివ్‌గా ఉంటారా? అయితే ఈ ఛాన్స్‌ మీ కోసమే. ప్రముఖ మీడియా సంస్థ ఆర్టీవీ(RTV)లో ఇంటర్న్‌షిప్‌(Internship) కోసం అప్లై చేసుకోవచ్చు. సోషల్‌మీడియా(Social media)లో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది RTV. ఈ జాబ్‌కి అప్లై చేసుకునేవారికి తెలుగు భాషపై మంచి జ్ఞానం ఉండాలి. అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్‌(Freshers) కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఇది మంచి ఛాన్స్‌ అని చెప్పవచ్చు. గతంలో ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయిన యూత్‌ ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో మంచి గ్రిప్‌ తెచ్చుకోని రాణిస్తున్నారు. RTV డిజిటల్‌ టీమ్‌ ప్రస్తుతం మీడియా ఫీల్డ్‌లో ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఫేస్‌బుక్‌(Facebook) వ్యూస్‌లో టాప్‌లో నిలుస్తోంది. మెంటర్స్‌తో పాటు టీమ్‌ లీడ్స్‌ వర్క్‌ని గైడ్ చేస్తారు. ఈ ఛాన్స్‌ని మీస్‌ చేసుకోకూడదనుకుంటే మీ రెజ్యూమ్‌ను digital@rtvnewsnetwork.com కి సెండ్‌ చేయండి.

publive-image ఆర్టీవీలో ఇంటర్న్ జాబ్స్

#rtv-jobs #social-media-jobs #jobs #internship-jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe