కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫొగాట్‌

హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వినేశ్ ఫొగాట్‌ వెళ్లిపోయారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమె.. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్నారు.

New Update

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe