New Update
JK Election Results: జమ్మూ కశ్మీర్‌లో అఫ్జల్ గురు సోదరుడు ఎయిజాజ్ అహ్మద్ గురు మందంజలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి చన్నపోరా స్థానంలో బరిలో ఉన్నారు అహ్మద్ గురు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్ధుల్లా రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. గండెర్బల్, బుద్గాం రెండు స్థానాల నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పోటీకి దూరంగా ఉన్నారు. బిజ్‌బెహరాలో ఆధిక్యంలో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తీజా లీడింగ్ లో ఉన్నారు.
తాజా కథనాలు