హర్యానా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ కు చేరుకోవడనికి ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు 36 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.