BREAKING: సీన్ రివర్స్.. మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

హర్యానా ఎన్నికల ఫలితాలు రౌండ్ రౌండ్‌కు మారుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా.. తాజాగా బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. కాంగ్రెస్‌ 37, ఐఎన్‌ఎల్డీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

New Update

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe