Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం! ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.విమానాశ్రయంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం అందటంతో అధికారులు తనిఖీ చేశారు. కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వద్ద నుంచి 1,472.5 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. By Durga Rao 02 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Drugs: ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో (Delhi Airport) భారీ మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది.దీంతోౌ కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు. ఆ సమయంలో అధికారులు కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వస్తువులను తనిఖీ చేయగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. అతడి నుంచి 1,472.5 గ్రాముల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీని మార్కెట్ విలువ రూ.22 కోట్ల వరకు ఉంటుంది. Also Read: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్ ప్లేయర్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో #drugs #delhi-airport #customs-action మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి