RRR Interchanges: రీజినల్ రింగ్ రోడ్డుతో జిల్లాలను మధ్య ప్రయాణాన్ని ఈజీ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డులపైకి వెళ్ళడానికి.. దిగడానికి వీలుగా రెండు భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ – పూణే నేషనల్ హైవే క్రాస్ చేసే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ దగ్గర ఈ ఇంటర్‌ఛేంజ్‌వస్తుంది. ఇంకోటి హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ చౌటుప్పల్ వద్ద వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్’ డిజైన్ ను ఎంపిక చేశారు. ఇటువంటి డిజైన్ ను ఢిల్లీ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై వినియోగించారు. అదే డిజైన్ ఇక్కడా ఉపయోగించాలని భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..RRR: రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్.. ఇంటర్ చేంజ్ కూడళ్లు ఎక్కడెక్కడంటే?
రీజినల్ రింగ్ రోడ్డులు హైవేలను దాటే దగ్గర ఈజీగా ఉండడం కోసం భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ పూణే రహదారిపై సంగారెడ్డి దగ్గరలో, హైదరాబాద్ విజయవాడ హైవే క్రాస్ చేయడానికి చౌటుప్పల్ వద్ద ఈ ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు
Translate this News: