Copper Roti: శీతాకాలంలో ఎముకలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ సీజన్‌లో.. ఎంతోమంది ఎముకలలో నొప్పి, అసౌకర్యంతో ఉంటారు. కొన్ని సందర్భల్లో లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. బలహీనమైన ఎముకలు ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తాయి. అయితే.. ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఆహారంలో గోధుమలకు బదులుగా రాగుల పిండితో చేసిన రోటీలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు వంటి పోషకాలు రాగుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తుంది. రాగి పిండితో చేసిన రోటీ తింటే విపరీతమైన చలిలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తినడం వల్ల ఈ వ్యాధులు కూడా నయమవుతాయి. దీన్ని ఎలా తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Copper Roti: చలి నుంచి కాపాడే రోటీ.. కీళ్ల నొప్పులు సైతం మాయం
శీతాకాలంలో ఎముకల సమస్యలతో అనేక మంది బాధపడుతుంటారు. ఈ సమస్య పరిష్కారానికి గోధుమలకు బదులుగా రాగిపిండితో చేసిన రోటీలను తినాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఎముకలు దృఢంగా అయి నొప్పులు తగ్గుతాయని వివరిస్తున్నారు.
Translate this News: