Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!

శ్రీరామనవమి పండుగ వేళ గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది స్పాట్ డెడ్ అయ్యారు. అహ్మదాబాద్ - వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

New Update
Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!

10 Killed in Gujarat Road Accident: శ్రీరామనవమి పండుగ వేళ గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది స్పాట్ డెడ్ అయ్యారు. అహ్మదాబాద్ - వడోదర ఎక్స్‌ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు