MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 21 వరకు కవిత సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్ ని పొడిగించింది. కాగా తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కవిత కోరింది. కవిత విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.
Translate this News: