Renu Desai about Akira: “ప్రస్తుతానికి అకిరాకు నటనపై ఆసక్తి లేదు, హీరో అవ్వాలని లేదు. భవిష్యత్తులో అతడు ఏమౌతాడో నేను చెప్పలేను. దయచేసి, నేను ఏది పోస్టు చేసినా ప్రతిసారి దానిపై ఏదో ఒక పుకారు సృష్టించొద్దు. నిజంగా అతడు యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకుంటే మాత్రం ఆ విషయాన్ని ముందుగా నేనే అందరికీ చెబుతాను. ఇది నా వాగ్దానం. అకిరా ఇప్పటివరకు నటనవైపు రాలేదు, సినిమాల్లో నటించలేదు. అయినప్పటికీ అతడిపై చాలా నెగెటివిటీ కనిపిస్తోంది.”
పూర్తిగా చదవండి..నా కొడుక్కి నటనపై ఆసక్తి లేదు : అకీరా సినీ ప్రవేశంపై రేణూదేశాయ్ క్లారిటీ
పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది అకిరా తల్లి రేణుదేశాయ్.
Translate this News: