నా కొడుక్కి నటనపై ఆసక్తి లేదు : అకీరా సినీ ప్రవేశంపై రేణూదేశాయ్ క్లారిటీ
పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది అకిరా తల్లి రేణుదేశాయ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/renu-desai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Akira-jpg.webp)