AP Elections 2024 : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్ల(Co-Ordinator) ను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్లకు ఈ కింద పేర్కొన్న పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను నిర్ణయించారు.
- చెవిరెడ్డి భాస్కర్రెడ్డి - ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్.
- వి.విజయసాయిరెడ్డి - గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు,
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్
- పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్
- కె.సురేష్ బాబు - కడపపార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్
- ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రిజనల్ కో-ఆర్డినేటర్గా గుడివాడ అమర్ నాథ్ సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో నియమించడమైంది. పనిచేస్తారు
- విజయవాడ(Vijayawada) నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించడమైంది.
Also Read : వడ్డీరేట్లు పెరుగుతాయి.. మీ పీఎఫ్ ఎకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..